రోజువారీ మన్నా

మన తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపయు సమాధానమును మీకు కలుగును గాక.

2 కోరింథీయులకు 1:2